‘పుష్ప’ అప్‌డేట్‌: దాక్కొ దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక | Pushpa First Song Release Date Announced | Sakshi
Sakshi News home page

Pushpa Movie: ఫస్ట్‌ సాంగ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

Published Mon, Aug 2 2021 1:24 PM | Last Updated on Tue, Aug 3 2021 1:15 PM

Pushpa First Song Release Date Announced	 - Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప‌’.అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పుష్ప నుంచి విడుదలై టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. దేవిశ్రీప్రసాద్‌ పుట్టిన రోజు (ఆగస్ట్‌ 2)సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రటకించింది.

దేవిశ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్ ఆగ‌స్ట్ 13న విడుద‌ల కానున్న‌ట్టు తెలియ‌జేశారు. ఐదు భాషల్లో ఐదుమంది సింగర్స్‌తో ఈ పాటను పాడించారు. హిందీలో ఈ పాట‌ను విశాల్ ద‌డ్‌లాని, క‌న్న‌డ‌లో విజ‌య్ ప్ర‌కాశ్, మ‌ల‌యాళంలో రాహుల్ నంబియార్,తెలుగులో శివం,త‌మిళంలో బెన్నీ ద‌యాల్ పాట‌ని ఆల‌పించారు. తెలుగులో దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొడుతుంది పీక పేరుతో ఈ పాట రూపొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement