వెబ్‌ సిరీస్‌గా పీవీ నరసింహారావు బయోపిక్‌ | Half Lion a biographical series that portrays the life of former Prime Minister P.V. Narasimha Rao. - Sakshi
Sakshi News home page

వెబ్‌ సిరీస్‌గా పీవీ నరసింహారావు బయోపిక్‌

Published Thu, Feb 29 2024 4:43 AM | Last Updated on Thu, Feb 29 2024 11:15 AM

PV Narasimha Rao biopic Half Lion - Sakshi

భారతదేశ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జీవితంతో వెబ్‌ సిరీస్‌ రూ΄÷ందనుంది. ఆహా స్టూడియో, అ΄్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిసి ‘హాఫ్‌ లయన్‌’ పేరుతో ఈ వెబ్‌ సిరీస్‌ నిర్మించనున్నట్లు ప్రకటించాయి.

ప్రముఖ రచయిత వినయ్‌ సీతాపతి రచించిన ‘హాఫ్‌ లయన్‌’ పుస్తకం ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్‌ ఝా ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించ నున్నారు. ‘‘1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం అత్యున్నత ΄ûర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను రూ΄÷ందిస్తాం’’ అని మేకర్స్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement