ఛలో తర్వాత రంగబలి | Rangabali Movie Success Press Meet | Sakshi
Sakshi News home page

ఛలో తర్వాత రంగబలి

Published Sun, Jul 9 2023 4:38 AM | Last Updated on Sun, Jul 9 2023 6:59 AM

Rangabali Movie Success Press Meet - Sakshi

నాగశౌర్య, యుక్తి తరేజ, పవన్‌

‘‘రంగబలి’ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. నాకు ‘ఛలో’ తర్వాత ‘రంగబలి’ మరో బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చింది. మంచి కథతో సినిమా తీసిన పవన్‌కి, ఈ జర్నీలో సపోర్ట్‌ చేసిన సుధాకర్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు హీరో నాగశౌర్య.

పవన్‌ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ శుక్రవారం (జులై  7న) విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్‌ మీట్‌లో పవన్‌ బాసంశెట్టి మాట్లాడుతూ– ‘‘మా సినిమా కలెక్షన్స్ బాగున్నాయి’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement