Ranveer Singh Comment On Deepika Padukone Latest Photoshoot - Sakshi
Sakshi News home page

Ranveer Singh: దీపికా పదుకొనె ఫోటోషూట్‌పై రణ్‌వీర్‌ సింగ్‌ కామెంట్‌

Oct 8 2022 1:30 PM | Updated on Oct 13 2022 2:02 PM

Ranveer Singh Comment On Deepika Padukone Latest Photoshoot - Sakshi

హీరోయిన్‌ దీపిక పదుకొనె తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకంది. స్టార్‌ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా మారింది. ఇక దీపికా ఫ్యాషన్‌ ట్రెండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్‌తో మెస్మరైజ్‌ చేసే దీపిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోషూట్‌ని షేర్‌ చేసింది. లూయిస్ విటాన్ బ్రాండ్‌కు చెందిన అవుట్‌ఫిట్‌లో ఫిదా చేసింది. ఈ ఫోటోపై ఆమె భర్త రణ్‌వీర్‌ సింగ్‌ హార్ట్‌ ఎమోజీ షేర్‌ చేస్తూ కామెంట్‌ చేశాడు.

కాగా కొంతకాలంగా రణ్‌వీర్‌-దీపికల మధ్య విబేధాలు తలెత్తాయంటూ పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీపిక పోస్టుకు రణ్‌వీర్‌ కామెంట్‌ చేయడంతో అలాంటి రూమర్స్‌లో నిజం లేదంటూ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఇక దీపిక ఫోటోషూట్‌ చూసి ఆలియాభట్‌ సహా పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement