
నేషనల్ క్రష్ రష్మిక.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగింగ్ షోలో సందడి చేసింది. చీఫ్ గెస్ట్‌గా విచ్చేసి గాయనీగాయకులని ఉత్సాహపరిచింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి క్రేజీ తెలుగు సినిమా)
ఆహాలో ప్రతి శని-ఆదివారాల్లో ప్రసారమయ్యే 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగింగ్ షోకి ఎప్పటికప్పుడు సినీ సెలబ్రిటీలు వస్తూనే ఉంటారు. అలా ఇప్పుడు రష్మిక వచ్చింది. మరి ఈమె ఏమేం సందడి చేసిందనేది తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

Comments
Please login to add a commentAdd a comment