
Ravi Tejas 70th Film Locked: మాస్ మహారాజా రవితేజ యమ స్పీడుతో దూసుకెళ్తున్నాడు. కక్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’, శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు’, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’మూవీలతో బిజీగా ఉన్న రవితేజ తాజాగా మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు.
రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రేపు(ఆదివారం)ఉదయం 10.08 గంటలకు రివీల్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎవరితో చేయనున్నారు? హీరోయిన్స్‌గా ఎంపికైంది ఎవరు అన్న వివరాలు త్వరలోనే రివీల్ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment