
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింఇ. ఈనెల 21న తెలుగు, తమిళ భాషల్లో విరూపాక్ష గ్రాండ్‌గా విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. తాజాగా ఆడియెన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచేలా ఈ సినిమా మేకింగ్ వీడియోను వదిలారు. ఇంటెన్స్ యాక్షన్‌తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ మరి థియేటర్లలో ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment