శివరాజ్‌ కుమార్‌తో ‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్‌ పాన్‌ ఇండియా మూవీ! | Director Hemanth M Rao Announced His Next Film With Shiva Rajkumar - Sakshi
Sakshi News home page

శివరాజ్‌ కుమార్‌తో ‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్‌ పాన్‌ ఇండియా మూవీ!

Published Sat, Feb 3 2024 6:30 PM | Last Updated on Sat, Feb 3 2024 6:43 PM

Saptha Sagaradaache Ello Side A Side B Director Hemanth M Rao Announced His Next Film With Shiva Rajkumar - Sakshi

"సప్త సాగరాలు దాటి" సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్నాడు ద‌ర్శ‌కుడు హేమంత్ ఎమ్‌ రావు. 2023లో క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా న‌టించింది. ఇక ఈ సినిమా అనంత‌రం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు.

కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న‌ట్లు స‌మాచారం. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement