‘సత్యం’ రాజేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టెనెంట్’. వై. యుగంధర్ దర్శకత్వంలో మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘‘ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది.
ఆడవాళ్లు చూడాల్సిన సినిమా ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ‘ఆడుకాలం’ నరేన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాహిత్య సాగర్, సహ–నిర్మాత: ఎన్. రవీందర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment