
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పి లహిరి అంత్యక్రియలు ముంబైలో ప్రారంభమయ్యాయి. చివరి సారి ఆయనకు నివాళులు అర్పించేందుకు సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు అంత్యక్రియలకు తరలి వచ్చారు. ముంబైలో ఓ శ్మశాన వాటికలో బప్పి లహిరి అంత్యక్రియలు జరుగనున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన. ముంబైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment