
వాడ్రాపల్లి ఆవలోని శివలింగానికి పూజలు చేస్తున్న సినీ గాయని మంగ్లీ
కొమ్మాది (భీమిలి): ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్‌లో శనివారం సాయంత్రం ప్రముఖ గాయని మంగ్లీ సందడి చేసింది. ఓ ప్రైవేటు ఆల్బమ్ పాట చిత్రీకరణలో భాగంగా ఇక్కడ పడవలో ప్రయాణిస్తూ మంగ్లీ పాట పాడుతున్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈమెతో ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు.అలాగే మునగపాక మండలం వాడ్రాపల్లి ఆవలోని శివలింగాన్ని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment