Sundeep Kishan's Next Movie Rowdy Baby Name Changed To Gully Rowdy - Sakshi
Sakshi News home page

టైటిల్‌ మారిన సందీప్‌ కిషన్‌ సినిమా

Published Fri, Mar 26 2021 8:30 AM | Last Updated on Fri, Mar 26 2021 12:17 PM

Sundeep Kishan Movie Renamed As Gully Rowdy - Sakshi

రౌడీ బేబీలో మార్పొచ్చింది. ఏం మార్పు అంటే.. పేరు మార్చుకున్నాడు. ‘గల్లీ రౌడీ’ అని పిలవమంటున్నాడు. అసలు విషయంలోకొస్తే.. సందీప్‌ కిషన్‌ హీరోగా కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతగా ఆ మధ్య ‘రౌడీ బేబీ’ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే.

కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం టైటిల్‌ని ‘గల్లీ రౌడీ’గా మార్చామని గురువారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.  నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్ర చేస్తున్నారు. ‘‘ప్రస్తుతం ఈ ఫన్‌ రైడర్‌ షూటింగ్‌ వేగంగా జరగుతోంది’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. 

చదవండి: నటి మలైకాకు మాజీ భర్త నుంచి స్పెషల్‌ గిఫ్ట్‌

గౌతమ్‌ తను నాతో ఎక్కువ టైం ఉండట్లేదు: కాజల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement