List Of 20 Movies And Web Series Releasing On OTT Platforms On June 30th, 2023 - Sakshi
Sakshi News home page

Tomorrow OTT Movie Releases: ఒక‍్కరోజే ఓటీటీల్లోకి 20 మూవీస్!

Published Thu, Jun 29 2023 1:52 PM | Last Updated on Thu, Jun 29 2023 3:16 PM

Tomorrow OTT Movies Telugu June 30th 2023 - Sakshi

మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో నిఖిల్ 'స్పై' సినిమా విడుదలైంది. ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం లేవు. దీంతో సినీ ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం కూడా బోలెడన్ని మూవీస్ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయాయి. వీటిలో పలు తెలుగు సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. హిందీ-ఇంగ్లీష్ చిత్రాలు, సిరీసులు కూడా ఉన్నాయండోయ్. కరెక్ట్ గా చెప్పాలంటే శుక్రవారం ఒక్కరోజే దాదాపు 20 వరకు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో విడుదల కానున్నాయనేది లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం.

(ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ)

శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల లిస్ట్

నెట్‌ఫ్లిక్స్

  • అఫ్వా - హిందీ సినిమా
  • సెలెబ్రిటీ - కొరియన్ సిరీస్
  • ఈజ్ ఇట్ టేక్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
  • లస్ట్ స్టోరీస్ 2 - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • సీ యూ ఇన్ మై 19th లైఫ్ - కొరియన్ సిరీస్ (స్ట్రీమింగ్‌లో ఉంది)
  • ద విచర్ సీజన్ 3 - తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • ది ఇన్నర్ ఛాంబర్స్ - జపనీస్ సినిమా (స్ట్రీమింగ్)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ద నైట్ మేనేజర్ సీజన్ 2 - హిందీ సిరీస్
  • గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్ - ఇంగ్లీష్ సిరీస్

అమెజాన్ ప్రైమ్

  • జాక్ ర్యాన్ సీజన్ 4 - ఇంగ్లీష్ వెబ్ సిరీస్
  • వీరన్ - తెలుగు డబ్బింగ్ సినిమా
  • ఫాస్ట్ X - ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • ద సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్ - హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
  • సబ్తూబెర్సామా బపక్ - ఇండోనేషియన్ సిరీస్ (స్ట్రీమింగ్)

ఆహా

  • అర‍్థమైందా అరుణ్ కుమార్ - తెలుగు సిరీస్
  • నిన్ను చేరే తరుణం - తెలుగు మూవీ

జీ5

  • లక్డ్‌బగ్గా - హిందీ సినిమా
  • విమానం - తెలుగు చిత్రం

జియో సినిమా

  • సార్జెంట్ - హిందీ మూవీ

అడ్డా టైమ్స్

  • మిస్ కాల్ - బెంగాలీ సినిమా

(ఇదీ చదవండి: 'స్పై' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. వచ్చేది ఆ ఓటీటీలోనే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement