List Of Latest Telugu Movies, Series Streaming On OTT In This Week - Sakshi
Sakshi News home page

OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీల‍్లోకి 31 సినిమాలు.. లిస్ట్ ఇదే!

Published Thu, Jun 15 2023 4:25 PM | Last Updated on Thu, Jun 15 2023 6:18 PM

Tomorrow OTT Release Movies Telugu, June 16th 2023 - Sakshi

అందరూ 'ఆదిపురుష్' కోసం ఎదురుచూస్తున్నారు. అలా అని అందరికీ టికెట్స్ దొరక్కపోవచ్చు. అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు ఈ వీకెండ్ ఓటీటీల్లోకి ఏకంగా 30కి పైగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయాయి. వాటిలో తెలుగు హిట్ సినిమాలతోపాటు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. దిగువన ఆ లిస్ట్ ఇచ్చాం. లేట్ ఎందుకు ఓ లుక్ వేసేయండి.

నెట్‌ఫ్లిక్స్:

బ్లాక్ క్లోవర్: స్వార్డ్ ఆఫ్ ది విజర్డ్ కింగ్ - జపనీస్ మూవీ (జూన్ 16)

ఎక్స్‌ట్రాక్షన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (జూన్ 16)

కింగ్ ద ల్యాండ్ - కొరియన్ సిరీస్ (జూన్ 17)

లెగో నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

బ్లాక్ మిర్రర్: సీజన్ 6 - ఇంగ్లీష్ సిరీస్ (స‍్టీమింగ్)

ద బ్యాడ్ ఫ్యామిలీ - ఇంగ్లీష్ సినిమా (స‍్ట్రీమింగ్)

ట్రాన్స్‌ఫార్మర్స్: ఎర్త్ స్పార్క్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

హాట్‌స్టార్:

చెవలైర్ - ఇంగ్లీష్ మూవీ

స్టాన్లీ - ఇంగ్లీష్ సినిమా

ద ఫుల్ మోంటీ - ఇంగ్లీష్ సిరీస్

బిచ్చగాడు 2 - తెలుగు డబ్బింగ్ సినిమా (జూన్ 18)

సైతాన్ - తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్)

ప్రైడ్ ఫ్రమ్ అబౌవ్ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్:

ఛార్లెస్ ఎంటర్ ప్రెజెస్ - మలయాళ సినిమా

కాందహర్ - ఇంగ్లీష్ మూవీ

రావణ కొట‍్టం - తమిళ సినిమా

తారంతీర్ధకుడరం - మలయాళ మూవీ

అన్నీ మంచి శకునములే - తెలుగు మూవీ (జూన్ 17)

టూ సోల్స్ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జీ కర్దా - తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట‍్రీమింగ్)

బోర్రెగో - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్)

జియో సినిమా:

ఐ లవ్ యూ - హిందీ సినిమా

గీ డబుల్ - మరాఠీ మూవీ (జూన్ 17)

సనమ్ మేరే హమ్రాజ్ - హిందీ సినిమా (జూన్ 18)

క‍్వాంటమ్ లీప్ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

రఫూచక్కర్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

ద వీకెండ్: లైవ్ ఎట్ సోఫీ స్టేడియం - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్)

జీ5:

తమిళరసన్ - తమిళ సినిమా

సోనీ లివ్:

బ్రోకర్ - కొరియన్ సినిమా

ఫర‍్హానా - తెలుగు డబ్బింగ్ మూవీ

మనోరమ మ్యాక్స్:

వామనన్ - మలయాళ సినిమా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement