సరికొత్త ట్రయల్‌  | The Trial In Theaters from November 24th | Sakshi
Sakshi News home page

సరికొత్త ట్రయల్‌ 

Published Sat, Nov 11 2023 3:54 AM | Last Updated on Sat, Nov 11 2023 3:54 AM

The Trial In Theaters from November 24th - Sakshi

‘ది ట్రయల్‌’ పోస్టర్‌

స్పందన పల్లి, యుగ్‌ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది ట్రయల్‌’. స్మృతీ సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.

‘‘ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని కంప్లీట్‌ ఇంటరాగేటివ్‌ కథతో, సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, సహనిర్మాత: సుదర్శన్‌ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement