Varisu Vs Thunivu: Vijay And Ajith Movies Enters Into Rs.200 Cr Club, Deets Inside - Sakshi
Sakshi News home page

Thunivu Vs Varisu: కోట్లు కొల్లగొడుతున్న స్టార్‌ హీరోల సినిమాలు

Published Wed, Jan 18 2023 12:45 PM | Last Updated on Wed, Jan 18 2023 1:16 PM

Varisu Vs Thunivu: Vijay, Ajith Movies Enters Into Rs.200 Cr Club - Sakshi

టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లో కూడా సంక్రాంతి ఫైట్‌ బీభత్సంగానే జరిగింది. బాక్సాఫీస్‌ దగ్గర ఇద్దరు స్టార్‌ హీరోలు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డారు. విజయ్‌ వారసుడు(వారిసు)గా అజిత్‌ తెగింపు(తునివు) చిత్రంతో సంక్రాంతి బరిలో దిగారు. వారం రోజుల్లోనే ఈ రెండు సినిమాలు రెండు వందల కోట్లు రాబట్టి బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. 

ఇప్పటివరకు వారసుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అధికారికంగా ప్రకటించింది. అటు తునివు సుమారు రూ.250 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ ఈ రెండు సినిమాలు వసూళ్ల దుమ్ము దులుపుతున్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అజిత్‌, విజయ్‌ సినిమాలు నేరుగా తలపడటంతో ఎవరు ఎక్కువ వసూళ్లు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: సింగర్‌ రఘు కుంచె ఇంట్లో విషాదం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement