ఆ చీకటి ఙ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్లీ లాగొద్దు : వెంకటేశ్‌ | Venkatesh Drushyam 2 Movie Amazon Prime OTT Release Date Confirmed | Sakshi
Sakshi News home page

Drushyam 2 : ఓటీటీలో దృశ్యం-2.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..

Published Fri, Nov 12 2021 12:23 PM | Last Updated on Fri, Nov 12 2021 1:07 PM

Venkatesh Drushyam 2 Movie Amazon Prime OTT Release Date Confirmed - Sakshi

Venkatesh Drushyam 2 Movie Release Date Confirmed: వెంకటేశ్‌, మీనా ప్రధాన పాత్రలో నటించిన 'దృశ్యం-2' రిలీజ్‌ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే  కథాంశంతో రూపొందిన సినిమా ఇది.

మలయాళం సూపర్‌ హిట్‌ మూవీ ‘దృశ్యం 2’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాతృకను డైరెక్ట్‌ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement