సరికొత్త కథతో... | Vishwak Sen Launched Prema Desapu Yuvarani Movie Teaser | Sakshi
Sakshi News home page

సరికొత్త కథతో...

Published Sat, Jun 3 2023 5:11 AM | Last Updated on Sat, Jun 3 2023 5:11 AM

Vishwak Sen Launched Prema Desapu Yuvarani Movie Teaser - Sakshi

విరాట్‌ కార్తీక్, యామినీ రాజ్, ప్రియాంక రెవ్రి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సీహెచ్‌ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని హీరో విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు.

‘‘లవ్, కామెడీ, మంచి ఎమోషన్స్‌తో ఓ సరికొత్త కథతో ఈ సినిమాని రూపొందించాం. అజయ్‌ పట్నాయక్‌ సంగీతం, శివ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ఓ హైలైట్‌’’ అని సాయి సునీల్‌ నిమ్మల అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement