మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు కుర్సం పుష్పలత. మంగపేట మండలం చెరుపల్లి గ్రామం. తన భర్త రాజు రెండు నెలల క్రితం ధాన్యం తూర్పాల పడుతుండగా చేయి ఫ్యాన్‌లో పడి విరిగిపోయింది. ఇంటికి పెద్దదిక్కు పనిచేయకుండా ఉండడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఐటీడీఏ నుంచి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని.. గత నెలలో కూడా గిరిజన దర్బార్‌లో వినతి అందజేసినా ఫలితం లేకుండా పోయింది.. అధికారులు ఇప్పటికై నా ఆదుకోవాలని కోరుతూ మళ్లీ గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందజేసింది.
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment