బామ్మ నా మజాకా! గంగూబాయి పాటకు డ్యాన్స్‌ ఇరగదీసిన బామ్మ.. | 74 Year Old Woman Dancing Dholida Song In Gangubai Kathiawadi | Sakshi
Sakshi News home page

డ్యాన్స్‌ అదరగొడుతున్న 74 ఏళ్ల బామ్మ... చూస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Published Thu, Mar 24 2022 5:29 PM | Last Updated on Thu, Mar 24 2022 5:57 PM

74 Year Old Woman Dancing Dholida Song In Gangubai Kathiawadi - Sakshi

Age is just a number Prove This Dance Video: డ్యాన్సులకు సంబంధించిన ఎన్నో వైరల్‌ వీడియోలు చూశాం. కొత్త పెళ్లికూతురు వరుడుని ఇంప్రస్‌చేసే ప్రయత్నంలో వివాహ వేడులకలో అందర్నీ ఆశ్చర్యపరిచేలా "బుల్లెట్‌ బండి" పాటకు డ్యాన్స్‌ చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా స్టార్‌ అయిపోయింది. అంతెందుకు చిన్న పిలల్లు దగ్గర నుంచి పెద్దల వరకు తమ నాట్య ప్రతిభతో అలరించిన వారెందరో ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ డ్యాన్స్‌ చేసింది. అందులో పెద్ద విశేషమేమిటి అనే కదా!

వివరాల్లోకెళ్లే...74 ఏళ్ల బామ్మ గంగూబాయి కతియావాడి చిత్రంలోని ప్రసిద్ధ 'ధోలిడా' పాటకు చక్కగా డ్యాన్స్‌ చేసింది. ఎంత బాగా చేసిందంటే టీనేజర్ల కంటే కూడా చాలా బాగా ఆ పాటకు లయబద్ధంగా డ్యాన్స్‌ చేసింది. పైగా డ్యాన్స్‌ చేయాలంటే వయసుతో  సంబంధం లేదని నిరూపించింది కూడా. ఈ మేరకు ఆ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు బామ్మ డ్యాన్స్‌ చూసి ఫిదా అవ్వడమే కాక వావ్‌ బామ్మ అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: ఏనుగు ముందు ఎందుకలా పరిగెడుతున్నాడు..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement