
ముంబై: మనకు మనం బాగానే ఉన్నట్లు కనిపిస్తాం. కానీ మన అమ్మలకు మనం ఎప్పుడూ చిన్నపిల్లలే అన్నట్లుగా మనల్ని ఎప్పడూ చూసిన సన్నగా ఉన్నారంటూ తిడుతుంటారు. మనకేమో మనం బాగానే ఉన్నాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్‌ని సన్నగా ఉన్నావు, నువ్వేం బాగోలేదు అంటూ వాళ్లమ్మ దులారీ ఖేర్ తిడుతుంటుంది.
(చదవండి: వీటి స్నేహం బంధం చాలా గొప్పది)
పైగా నువ్వు ఎండు చేపలా ఉన్నావు అంటూ పోల్చి మరీ తిడుతుంది. ఆఖరికి అనుపమ్ తాను తింటున్న పరాటాను చూపించనప్పడూ కూడా అతని తల్లి ఆగకుండా రకరకాల హావాభావాలు పెట్టి మరీ తిడుతూనే ఉంటుంది.
ఈ మేరకు అనుపమ్ మాట్లాడుతూ.."ఒక నెల తర్వాత అమ్మ నన్ను చూడటంతో ఇలా తిడుతుందని చెబుతున్నారు. తిడితే తిట్టింది గారీ నాకు రెండు మంచి షర్ట్‌లు తీసుకు వచ్చింది. పైగా మా అమ్మకు నేను చేసిన పరాట కూడా ఆమెకు బాగా నచ్చింది. ఆమె ఉన్నప్పుడూ నిస్తేజంగా ఉండటం అస్సలు కుదరదు. ఆమె లాగానే అందరూ సందడిగా ఉండాల్సిందే. " అన్నారు.
(చదవండి: బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!)
Comments
Please login to add a commentAdd a comment