Annual Army Day Parade 2024: మన దేశ బలానికి వారే ఆధారం: వీడియో పోస్ట్‌ చేసిన ప్రధాని మోదీ | Army Day 2024: PM Modi Shares Video Message | Sakshi
Sakshi News home page

మన దేశ బలానికి వారే ఆధారం: వీడియో పోస్ట్‌ చేసిన ప్రధాని మోదీ

Published Mon, Jan 15 2024 10:28 AM | Last Updated on Mon, Jan 15 2024 11:56 AM

Army Day 2024: Pm Modi Shares Video Message - Sakshi

సార్వభౌమత్వాన్ని కాపాడడంలో వారి అంకితభావం ఎనలేనిది. మన దేశ బలానికి వారే.. 

ఢిల్లీ: జనవరి 15వ తేదీన ఆర్మీ డే సందర్భంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. సైనికులకు హ్యాట్సాఫ్‌ చెబుతూ ఓ వీడియో సందేశాన్ని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారాయన. 

సైనికుల త్యాగం, ధైర్యానికి దేశం గర్విస్తోంది. దేశ రక్షణ, సార్వభౌమత్వాన్ని కాపాడడంలో వారి అంకితభావం ఎనలేనిది. మన దేశ బలానికి వారే ఆధారం అంటూ వీడియో మెసేజ్‌ పోస్ట్‌ చేశారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement