Azadi Ka Amrit Mahotsav: 1983 Cricket World Cup History - Sakshi
Sakshi News home page

స్వతంత్ర భారతి: ప్రపంచ కప్‌ విజయం (1983/2022)

Published Thu, Jul 7 2022 12:06 PM | Last Updated on Thu, Jul 7 2022 1:02 PM

Azadi Ka Amrit Mahotsav: 1983 Cricket World Cup History - Sakshi

లార్డ్స్‌ మైదానంలో ఆ రోజున భారత క్రికెట్‌ జట్టు ఓ అత్యద్భుత పరిణామం దిశగా అడుగులు వేసింది. ఆ ఏడాది జూన్‌ 25న భారత జట్టు సాధించిన విజయం భారత క్రికెట్‌ స్వరూపాన్నే మార్చేసింది. ఆ స్ఫూర్తితో దేశంలో క్రికెట్‌ క్రీడ అపరిమిత ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంది.

క్రికెట్‌ క్రీడలో రారాజులుగా వెలిగిపోతున్న వారిని దాదాపు నలభై ఏళ్ల క్రిందట ఓడించినప్పుడు కపిల్‌ బృందం ఈ పరిణామాన్ని ఊహించి ఉండదు. నాటి 60 ఓవర్ల వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో అప్పటికి రెండుసార్లుగా డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఉన్న వెస్ట్‌ ఇండీస్‌పై ఇండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

చదవండి: (Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement