రమేశ్‌ బిధూరీపై సస్పెన్షన్‌ వేటు వేయాలి | BJP MP Ramesh Bidhuri Uses Slurs Against BSP MP Danish Ali In Lok Sabha | Sakshi
Sakshi News home page

రమేశ్‌ బిధూరీపై సస్పెన్షన్‌ వేటు వేయాలి

Published Sun, Sep 24 2023 5:16 AM | Last Updated on Sun, Sep 24 2023 5:16 AM

 BJP MP Ramesh Bidhuri Uses Slurs Against BSP MP Danish Ali In Lok Sabha - Sakshi

న్యూఢిల్లీ:  లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ డానిష్‌ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరీపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రతిపక్ష పారీ్టల నేతలు శనివారం డిమాండ్‌ చేశారు. బిధూరీపై సస్పెన్షన్‌ వేటు వేయాలని, సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

కొందరు స్పీకర్‌కు లేఖ రాశారు. కాగా, రమేశ్‌ బిధూరీ వ్యాఖ్యల్లో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement