సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిర్మాణం ఇలా.. | Central Vista Project Mapping In Delhi | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిర్మాణం ఇలా..

Published Wed, Jan 6 2021 12:01 PM | Last Updated on Wed, Jan 6 2021 12:53 PM

Central Vista Project Mapping In Delhi - Sakshi

పార్లమెంటు కొత్త భవనం, సచివాలయ నిర్మాణం కోసం ఉద్దేశించిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకి సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై ఓ లుక్కేద్దాం. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు మూడు కి.మీ. పరిధిలో పునర్నిర్మాణం చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకి 2–1 ఓట్ల తేడాతో మంగళవారం సుప్రీం బెంచ్‌ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు 3–కి.మీ ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేసే ప్రణాళిక ఇది. (సెంట్రల్‌ విస్టాకు సుప్రీం ఓకే)

  • పునర్నిర్మాణం జరుపుకునే ప్రాంతం 17.5 లక్షల చదరపు కిలో మీటర్లు 
  • ఏయే భవనాలు 
    కొత్త పార్లమెంటు భవనం 
    ఉమ్మడి కేంద్ర సచివాలయం 
    ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి కొత్త నివాసాలు 
    ప్రధానమంత్రి కార్యాలయం  
  • అంచనా వ్యయం 
    రూ.20 వేల కోట్లు   నిర్మాణ కంపెనీ 
    టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ 
  • పార్లమెంటు భవనం  భారత్‌ 75వ స్వాతంత్య్ర దినమైన 2022 ఆగస్టు 15 నాటికి పూర్తి కావాలని లక్ష్యం 
  • సచివాలయం 2024 నాటికి పూర్తి

     
  • పార్లమెంటు భవనం విస్తీర్ణం : 64,500 చ.కి.మీ.   
    సీటింగ్‌ సామర్థ్యం: 1224 ఎంపీలు
  • భవనం ఎత్తు 39 మీటర్లు 
    (2 బేస్‌మెంట్లు) +గ్రౌండ్‌ + ఆరు అంతస్తులు 
     
  • కొత్త సచివాలయం రూపు రేఖలు 
    కొత్త భవనాలు 10 
    రక్షణ భవనాకొత్త సచివాలయం రూపు రేఖలు 
    కొత్త భవనాలు 10 

    రక్షణ భవనాలు 3 లు 3 
     
  • ఉద్యోగుల సంఖ్య 52,300 
  • పచ్చదనం కోసం వదిలిన ప్రాంతం 13,700 చదరపు కిలో మీటర్లు 
  • పార్కింగ్‌ ఏరియా 9,612 వాహనాలు   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement