హోటల్‌లో నాగుపాము హల్‌చల్‌.. భయంతో కస్టమర్ల పరుగులు | Cobra Snake Entered In Hotel At Thiruthani Tamil Nadu | Sakshi
Sakshi News home page

హోటల్‌లో నాగుపాము హల్‌చల్‌.. భయంతో కస్టమర్ల పరుగులు

Published Sat, Jan 21 2023 2:55 PM | Last Updated on Sat, Jan 21 2023 2:55 PM

Cobra Snake Entered In Hotel At Thiruthani Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ పాము హల్‌చల్‌ చేసింది. తిరుత్తణి బస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌లోని వంట గదిలోకి 5 అడుగుల పొడవైన పాము ప్రవేశించింది. నాగుపామును గుర్తించిన సిబ్బంది, కస్టమర్లు భయంతో హోటల్‌ నుంచి బయటకు పరుగులు తీశారు.

అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హాటల్‌లోని  వంటగదిలో దాక్కున్న పామును పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
చదవండి: వాట్‌ ఏ గట్స్‌ బాస్‌! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement