Bipin Rawat: సైనిక్‌ స్కూల్‌కు జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరు | UP Govt Renames Sainik School After General Bipin Rawat | Sakshi
Sakshi News home page

Bipin Rawat: సైనిక్‌ స్కూల్‌కు జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరు

Published Fri, Jan 7 2022 8:29 AM | Last Updated on Fri, Jan 7 2022 10:39 AM

UP Govt Renames Sainik School After General Bipin Rawat - Sakshi

లక్నో: దివంగత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరును మెయిన్‌పురి జిల్లాలోని ఒక సైనిక్‌ స్కూల్‌కు పెట్టాలని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెలికాప్టర్‌ ప్రమాదంలో నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్‌కు నివాళిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం గురువారం ఒక ట్వీట్‌చేసింది. 2019 ఏప్రిల్‌ ఒకటిన ఈ స్కూల్‌ను ప్రారంభించారు. కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో రావత్‌ దంపతులుసహా 13 మంది అమరులైన విషయం విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement