
ఖరగ్‌పూర్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసి.. ర్యాంకులు ప్రకటించింది. ర్యాంకుల ఆధారంగా 23 ఐఐటీలు సహా 114 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందవచ్చు. మొత్తం 50 వేల సీట్లు, రేపటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.ఈ నెల 25న రిజిస్ట్రేషన్లు, 27న సీట్ల కేటాయింపు జరగనుంది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి