ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు జవాన్ల మృతి | Maoist Blast In Chhattisgarh Kills Armed Forces, Jawan | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు జవాన్ల మృతి

Published Sun, Jun 23 2024 5:30 PM | Last Updated on Sun, Jun 23 2024 6:05 PM

Maoist Blast In Chhattisgarh Kills Armed Forces, Jawan

రాయిపూర్‌ : ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన జవాన్లు విష్ణు, శైలేంద్రగా గుర్తించారు  పోలీసు అధికారులు. బీజార్‌ పూర్‌ జిల్లా సిల్గూర్‌ ‌-టేకులగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement