‘మాతోశ్రీని పేల్చేస్తాం’ | Uddhav Thackeray Receives Threat Calls From Underworld | Sakshi
Sakshi News home page

ఉద్ధవ్‌ ఠాక్రేకు బెదిరింపు కాల్స్‌

Published Sun, Sep 6 2020 7:18 PM | Last Updated on Sun, Sep 6 2020 7:19 PM

Uddhav Thackeray Receives Threat Calls From Underworld - Sakshi

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ని దగ్ధం చేస్తామని ఠాక్రేకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పేరుతో ఈ కాల్స్‌ వచ్చాయి. బాంద్రాలోని ముఖ్యమంత్రి నివాసానికి బెదిరింపు కాల్స్‌ వచ్చినట్టు సమాచారం.

దుబాయ్‌లో గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం ఇంటిలో ల్యాండ్‌ఫోన్‌ నుంచి ఈ బెదిరింపు కాల్స్‌ వచ్చాయని చెబుతున్నారు. అండర్‌వరల్డ్‌ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. చదవండి : ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి: కంగనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement