బెంగళూరు: నాగరికత పెరిగిపోవడంతో రానురాను అడవులు, మనుషులకు మధ్య దూరం తగ్గిపోతోంది. దీంతో జనావాసల్లోకి వస్తున్న అడవి జంతువులు ఇబ్బందులు పడుతున్నాయి. మనుషుల మనుగడ కోసం చేసుకున్న ఏర్పాట్లలో చిక్కకుని విలవిలాడుతున్నాయి. ఉపయోగంలో లేని వాటర్ ట్యాంక్‌లో చిక్కకుని ఒక గున్న ఏనుగు బయట పడేందుకు ఇబ్బంది పడింది. వెంటనే గమనించిన ఫారెస్టు సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి ఆ ఏనుగును కాపాడారు. ఏనుగు రెస్క్యూ ఆపరేషన్ వీడియోని కర్నాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కస్వాన్ షేర్ చేశారు. మరోవైపు ఓ గ్రామానికి సమీపంలోకి వచ్చిన ఎలుగుబంటి అక్కడున్న టబ్‌లో ఏంచక్కా ఎంజాయ్ చేసింది. తనివితీరా బాత్‌టబ్ చేసింది. ఈ రెండు వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Kiddo fell into reservoir from where water was being supplied to village. Territorial team, wildlife squad II & vet team reached on time. Was rescued & happily united with family. Mother was watching from safe. Our team. pic.twitter.com/NqSnhH94Rs
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 23, 2021
Oh, my my, but great all is well when it ends well 👏😀 ,Our Mr.Bear wants to bath on a jacuzzi but unfortunately could get only this tub in the End. As this is being lock down time he decided not to make a fuss of it 😀 pic.twitter.com/ghyNPJSmJt
— ncsukumar (@ncsukumar1) May 23, 2021
Comments
Please login to add a commentAdd a comment