
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. అన్నిప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా చూస్తామని ఓం బిర్లా అన్నారు.
చదవండి: (శబరిమల యాత్ర నిలిపివేత.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ)