
బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత నేపథ్యంలో ఈ నెల 26 నుంచి వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర చేపట్టనుంది. సామాజిక న్యాయం పేరిట ఈ యాత్ర చేపట్టనుంది వైఎస్సార్‌సీపీ.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వ ఏవిధమైన ప్రాధాన్యత ఇస్తోందనేది ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలకు చెందిన మొత్తం 17 మంత్రులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు.
అయితే వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ విభాగం ‘సామాజిక సాధికారిత యాత్ర’ ట్రైలర్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి గ్లింప్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
Sneak a glimpse of the Samajika Sadhikara Yatra trailer! 🚍🔵⚪️🟢🚍 Get ready for an empowering journey through Andhra Pradesh! 🙌🏻#SamajikaSadhikaraYatra#WhyAPNeedsYSJagan #YSRCPBusYatra#AndhraPradesh pic.twitter.com/vQ1PMdE9Eh
— YSRCP USA (@YSRCPUSA) October 21, 2023
Comments
Please login to add a commentAdd a comment