AP BJP Incharge Sunil Deodhar Key Comments On Alliance With TDP - Sakshi
Sakshi News home page

టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు

Published Sat, Oct 22 2022 5:37 PM | Last Updated on Sat, Oct 22 2022 6:21 PM

BJP AP Incharge Sunil Deodhar Key Comments On Alliance With TDP - Sakshi

సాక్షి, ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బీజేపీ​-జనసేన కలిసే పోటీ చేస్తాయని ఏపీ బీజేపీ  వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కుటుంబ పార్టీ.. అవినీతి పార్టీ.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోం. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని చేదు అనుభవం చవి చూశాం. పవన్ కల్యాణ్‌కు రోడ్డు మ్యాప్ అంశంపై మేము అంతర్గతంగా చర్చించుకుంటామని  సునీల్ దేవధర్ అన్నారు.
చదవండి: ఆధార్‌ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్‌ పాదయాత్ర: మంత్రి అంబటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement