TS: ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రుల నియామకం | Congress Party Appoints District Incharge Ministers In Telangana | Sakshi
Sakshi News home page

TS: ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రుల నియామకం

Published Sun, Dec 24 2023 6:59 PM | Last Updated on Sun, Dec 24 2023 7:05 PM

Congress Party Appoints District Incharge Ministers In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. రాజకీయంగా పలు కీలక మార్పులు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  హైకమాండ్‌ నిర్ణయం మేరకు ఉమ్మడి పది జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఇన్‌చార్జ్‌ మంత్రుల జాబితాను ప్రకటించింది. 

► కరీంగనర్‌ జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉత్తమ్‌ కుమర్‌రెడ్డి 
► మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా దామోదరం రాజనర్సింహ
► ఖమ్మం జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా కోమటిరెడ్డి వెంటకరెడ్డి
► వరంగల్‌ జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా  పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి 
► హైదరాబాద్‌ జిల్లాకు  ఇన్‌చార్జ్‌ మంత్రిగా  పొన్నం ప్రభాకర్‌ 
► మెదక్‌ జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా కొండా సురేఖ 
► ఆదిలాబాద్‌ జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా ధనసరి అనసూయ (సీతక్క)
► నల్గొండ జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు
► నిజామాబాద్‌ జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా జూపల్లి కృష్ణారావు 
► రంగారెడ్డి జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా శ్రీధర్‌బాబును నియమించారు.

చదవండి:  ఖమ్మం ఎంపీ సీటు.. కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement