నేడు సిరిసిల్ల, సిద్దిపేటల్లో కేసీఆర్‌ సభలు  | KCR Public meeting in Sirisilla and Siddipet October 17th | Sakshi
Sakshi News home page

నేడు సిరిసిల్ల, సిద్దిపేటల్లో కేసీఆర్‌ సభలు 

Published Tue, Oct 17 2023 1:38 AM | Last Updated on Tue, Oct 17 2023 1:38 AM

KCR Public meeting in Sirisilla and Siddipet October 17th - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని సిరిసిల్లలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుంది. ఇది సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం.

మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ కోసం మొదటి బైపాస్‌రోడ్డులో స్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొంటారు. తర్వాత సిద్దిపేటలో జరిగే సభకు వెళతారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement