బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తలు వీరే.. | KTR appointed in charges for assembly segments | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తలు వీరే..

Published Wed, Apr 17 2024 4:45 AM | Last Updated on Wed, Apr 17 2024 4:45 AM

KTR appointed in charges for assembly segments - Sakshi

అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఇన్‌చార్జ్‌లను నియమించిన కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 9 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీఆర్‌ఎస్‌ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గంలో నియమించిన సమన్వయకర్తల వివరాలను వెల్లడించారు.  

వరంగల్‌ లోక్‌సభ స్థానం 
పరకాల: ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ ముదిరాజ్, పాలకుర్తి: మధుసూదనాచారి, మెట్టు శ్రీనివాస్, స్టేషన్‌ఘన్‌పూర్‌: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్‌ వెస్ట్‌: మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకన్న, ఎస్‌.సుందర్‌రాజ్, వరంగల్‌ ఈస్ట్‌: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట: కె.వాసుదేవారెడ్డి, సమ్మారా­వు, భూపాలపల్లి: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. 

మెదక్‌ లోక్‌సభ స్థానం 
సంగారెడ్డి: ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్‌చెరు: భూపాల్‌రెడ్డి, నర్సాపూర్‌: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మెదక్‌ : డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, దుబ్బాక: మనోహర్‌రావు, గజ్వేల్‌: రోజారాధాకృష్ణ శర్మ, సిద్దిపేట: ఫారూఖ్‌హుస్సేన్‌.  

కరీంనగర్‌ లోక్‌సభ స్థానం  
కరీంనగర్‌: ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, సిరిసిల్ల: తుల ఉమ, వేములవాడ: గూడూరి ప్రవీణ్, చొప్పదండి: పన్యాల భూపతిరెడ్డి, హుజురాబాద్‌: నారదాసులక్ష్మణ్‌రావు, మానకొండూర్‌: కొండూరి రవీందర్‌రావు, హుస్నాబాద్‌: ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు.  

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం  
జహీరాబాద్‌: దేవిశ్రీప్రసాద్‌రావు, ఆందోల్‌: పట్నం మాణిక్యం, నారాయణఖేడ్‌: మఠం భిక్షపతి, కామారెడ్డి: జనార్దన్‌గౌడ్, ఎల్లారెడ్డి: తిరుమల్‌రెడ్డి, బాన్సువాడ: ధఫెదర్‌రాజు, జుక్కల్‌: పోచారం భాస్కర్‌రెడ్డి. 

పెద్దపల్లి లోక్‌సభ స్థానం 
చెన్నూరు : తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి: గంట రాములు, మంచిర్యాల: కోలేటి దామోదర్‌గుప్తా, రామగుండం: సీహెచ్‌.రాకేష్, మంథని: ఓరుగంటి రమణారావు, పెద్దపల్లి: రవీందర్‌సింగ్, ధర్మపురి: రఘువీర్‌సింగ్‌. 

భువనగిరి లోక్‌సభ స్థానం  
ఇబ్రహీంపట్నం: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మునుగోడు : గోపగాని వెంకటనారాయణ గౌడ్, భువనగిరి : నంద్యాల దయాకర్‌రెడ్డి, నకిరేకల్‌: ఎలిమినేటి సందీప్‌రెడ్డి, తుంగతుర్తి: బూడిద బిక్షమయ్యగౌడ్, ఆలేరు: ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, జనగామ: కంచర్ల రామకృష్ణారెడ్డి.  

నల్లగొండ లోక్‌సభ స్థానం  
నల్లగొండ : తిప్పన విజయసింహారెడ్డి, నాగార్జునసాగర్‌: బండ నరేందర్‌రెడ్డి, హుజూర్‌నగర్‌: ఒంటెద్దు నరసింహారెడ్డి, దేవరకొండ: రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మిర్యాలగూడ: బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ: కటికం సత్తయ్యగౌడ్, సూర్యాపేట: ఇస్లావత్‌ రామచందర్‌నాయక్‌. 

నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం  
నాగర్‌కర్నూలు: వాల్యనాయక్, గద్వాల: ఎండీ.ఇంతియాజ్‌ అహ్మద్, అలంపూర్‌: దేవర మల్లప్ప, కల్వకుర్తి: చాడ కిషన్‌రెడ్డి, వనపర్తి: బైకాని శ్రీనివాస్, అచ్చంపేట: నవీన్‌కుమార్‌రెడ్డి, కొల్లాపూర్‌: ఆంజనేయగౌడ్‌. 

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం  
కోరుట్ల : ఎల్‌.రమణ , ఆర్మూర్‌: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, నిజామాబాద్‌అర్బన్‌: ప్రభాకర్‌రెడ్డి , అలీం, బాల్కొండ: ఎల్‌ఎంబీ.రాజేశ్వర్, నిజామాబాద్‌రూరల్‌: వి.గంగాధర్‌గౌడ్‌ , బోధన్‌: డి.విఠల్‌రావు, జగిత్యాల: దావా వసంత, లోక బాపురెడ్డి.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement