కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్ట్‌ ఇదే.. | List Of Congress Candidates TS Assembly Elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్ట్‌ ఇదే..

Oct 15 2023 8:47 AM | Updated on Oct 15 2023 11:16 AM

List Of Congress Candidates TS Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలోనే నేడు తొలి విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను తొలి లిస్ట్‌లో భాగంగా ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ఉదయం జాబితాను విడుదల చేశారు. 

ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు తొలి లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మొదటి జాబితాలోనే చోటు సంపాదించుకున్నారు. 

ఎస్సీ - 12, 
ఎస్టీ - 02, 
వెలమ - 07, 
రెడ్డి- 18, 
బీసీ -12, 
బ్రాహ్మణ - 2
ముస్లిం- 3 ఉన్నారు. 

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇదే..

1. కొడంగల్‌ : రేవంత్‌రెడ్డి

2. మధిర : భట్టివిక్రమార్క

3. హుజూర్‌నగర్‌ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

4. నల్లగొండ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

5. మంథని : శ్రీధర్‌బాబు

6. సంగారెడ్డి : జగ్గారెడ్డి

7. భద్రాచలం : పొదెం వీరయ్య

8. ములుగు : సీతక్క

9. జగిత్యాల : జీవన్‌రెడ్డి

10. ఆలేరు : బీర్ల ఐలయ్య.

11.  కోదాడ: పద్మావతి

12. మెదక్‌: మైనంపల్లి రోహిత్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement