
స్పోర్ట్స్ డ్రైవ్‌ఇన్ హోటల్‌లో క్రికెట్ ఆడుతున్న మంత్రి హరీశ్
సాక్షి, సిద్దిపేట(మెదక్): నెలరోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజీగా ఉంటూ.. కరోనా మూడో వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వైద్యాధికారులతో సుదీర్ఘ సమీక్షలు జరుపుతూ హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీలతో తలమునకలైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం సరదాగా క్రికెట్ ఆడారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్‌ఫుడ్, స్పోర్ట్స్ డ్రైవ్ ఇన్ హోటల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న బాక్స్ క్రికెట్ నెట్‌లో కొద్దిసేపు బ్యాట్ పట్టి అందరినీ ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment