తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య | Siricilla Rajaiah Appointed As Telangana Finance Commission Chairman | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య

Published Fri, Feb 16 2024 6:47 PM | Last Updated on Fri, Feb 16 2024 7:37 PM

Siricilla Rajaiah Appointed As Telangana Finance Commission Chairman - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులుగా ఎం.రమేష్‌, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌ మాలోత్‌ను నియమించారు. వీరంతా ఈ పదవుల్లో రెండేళ్ల పాటు ఉండనున్నారు.ఇప్పటికే స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ సెక్రటరీగా సీఎంవో మాజీ కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరింది వీరే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement