Y. S. Sharmila Wishes To TS CM KCR For Winning Nagarjuna Sagar By Election - Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు షర్మిల శుభాకాంక్షలు 

May 3 2021 1:16 AM | Updated on May 3 2021 11:31 AM

YS Sharmila Wishes To CM KCR Over Winning Nagarjuna Sagar Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు వైఎస్‌ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఈమేరకు ఆమె తన ట్విట్టర్‌ ఖా తాలో ట్వీట్‌చేశారు. ‘ఉధృతంగా ఉన్న కరోనా సెకండ్‌వేవ్‌ వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఈ ఆనంద సమయంలోనైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నామని షర్మిల అన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement