కేసీఆర్‌ సభ ఇలా.. | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సభ ఇలా..

Published Thu, Nov 16 2023 6:20 AM | Last Updated on Thu, Nov 16 2023 7:07 AM

మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌, పక్కన అభ్యర్థి పద్మ - Sakshi

మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌, పక్కన అభ్యర్థి పద్మ

మెదక్‌ కలెక్టరేట్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మెదక్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌ హాజరై ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన సైడ్‌ లెట్స్‌..

● సాయంత్రం 4.41 గంటలకు సీఎం కేసీఆర్‌ హెలీప్యాడ్‌ ల్యాండ్‌ అయ్యింది.

● 4.50 గంటలకు సీఎం క్యారీవ్యాన్‌ ద్వారా సభ స్టేజీపైకి చేరుకున్నారు.

● 4.56 గంటలకు ప్రసంగం ప్రారంభించి 5.13 గంటల వరకు మాట్లాడారు.

● సాయంత్రం 5.35 గంటలకు హెలీప్యాడ్‌ ద్వారా మెదక్‌ నుంచి కేసీఆర్‌ బయల్దేరి వెళ్లిపోయారు.

● సీఎం మాట్లాడుతున్న సమయంలో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

● మైక్‌ స్టాండ్‌లు, లైట్‌ స్టాండ్‌లు, రోడ్‌ డివైడర్‌, భవనాలపై నిలబడి ప్రజలు ఆసక్తిగా విన్నారు.

● ధ్యాన్‌చంద్‌ చౌరస్తా వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

● మిలట్రీ పోలీస్‌, పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

● సభకు తరలివచ్చిన వాహనాలకు సీఎస్‌ఐ చర్చి ముందు, వెనుక ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

  ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న సీఎం కేసీఆర్‌1
1/7

ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతున్న హరీశ్‌రావు2
2/7

సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతున్న హరీశ్‌రావు

ఫోన్‌లో ఫొటో తీస్తున్న వృద్ధుడు3
3/7

ఫోన్‌లో ఫొటో తీస్తున్న వృద్ధుడు

కేసీఆర్‌, హరీశ్‌రావు, పద్మ కటౌట్‌లతో కార్యకర్త 4
4/7

కేసీఆర్‌, హరీశ్‌రావు, పద్మ కటౌట్‌లతో కార్యకర్త

సభకు  హాజరైన మహిళా కార్యకర్తలు5
5/7

సభకు హాజరైన మహిళా కార్యకర్తలు

యువకుల ఉత్సాహం6
6/7

యువకుల ఉత్సాహం

కేసీఆర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న దృశ్యం7
7/7

కేసీఆర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement