
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
హుస్నాబాద్‌లోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
భక్తిశ్రద్ధలతో
ఈద్ ఉల్ ఫితర్
ముస్లింల అతి పెద్ద పండుగైన ఈద్–ఉల్–ఫితర్‌ను జిల్లా వ్యాప్తంగా సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనాలు చేసుకొని ఈద్ ముబారక్ చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు మైనార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
ప్రార్థన చేస్తున్న చిన్నారి
న్యూస్‌రీల్

మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025