కౌ క్లాత్‌ స్టోర్‌ | Cow Is A Daily Visitor At Raipur Cloth Store | Sakshi
Sakshi News home page

కౌ క్లాత్‌ స్టోర్‌

Published Sun, Sep 24 2023 6:35 AM | Last Updated on Sun, Sep 24 2023 6:35 AM

Cow Is A Daily Visitor At Raipur Cloth Store - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఓ క్లాత్‌స్టోర్‌కు గత ఏడు సంవత్సరాలుగా చంద్రమణి డైలీ విజిటర్‌. అయితే చంద్రమణి అనేది మహిళ పేరు కాదు. ఒక ఆవు పేరు. చంద్రమణి రోజూ క్లాత్‌స్టోర్‌లోకి వచ్చి కాసేపు ఉండి పోతుంది. క్లాత్‌స్టోర్‌ యజమాని పదమ్‌ డాక్లియా ఎప్పుడూ ఆవును విసుక్కోలేదు.

పైగా భక్తిభావంతో పూజిస్తాడు. వస్త్ర దుకాణానికి వచ్చే కొనుగోలుదారులకు ఈ ఆవు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా మారింది. ‘మహాలక్ష్మి క్లాత్‌ స్టోర్‌’ అనే పేరు కాస్త ‘కౌ క్లాత్‌ స్టోర్‌’గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement