ATP Belgrade: సెమీ ఫైనల్లో జొకోవిచ్‌ | ATP Belgrade: Novak Djokovic Back From The Brink In Belgrade | Sakshi
Sakshi News home page

ATP Belgrade: సెమీ ఫైనల్లో జొకోవిచ్‌

Published Fri, Apr 22 2022 5:56 AM | Last Updated on Fri, Apr 22 2022 5:56 AM

ATP Belgrade: Novak Djokovic Back From The Brink In Belgrade - Sakshi

సొంతగడ్డపై జరుగుతున్న ఏటీపీ 250 టోర్నీ బెల్‌గ్రేడ్‌ ఓపెన్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ దూసుకుపోతున్నాడు. ఈ టోర్నీలో సెర్బియా స్టార్‌ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో జొకోవిచ్‌ 4–6, 6–3, 6–3 తేడాతో కెక్‌మనోవిక్‌ (సెర్బియా)ను ఓడించాడు. తన దేశానికే చెందిన ఆటగాడినుంచి పోటీ ఎదుర్కొని తొలి సెట్‌ కోల్పోయినా...2 గంటల 18 నిమిషాల ఈ పోరులో చివరకు జొకోవిచ్‌ తన అనుభవంతో ముందంజ వేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement