
ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు కొలంబోలో నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో శ్రీలంక జట్టుతో తలపడుతుంది. వార్నర్, మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, స్టార్క్, స్మిత్, లబుషేన్, హాజల్‌వుడ్‌లతో ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది.
ఆసీస్–శ్రీలంక మధ్య జరిగే మూడు టి20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లకు టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
శ్రీలంకతో తొలి టీ20కి ఆస్ట్రేలియా తుది జట్టు(SL Vs AUS: Australia Playing XI For 1st T20I)
ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), ఆష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, జోష్ హాజిల్‌వుడ్.
శ్రీలంక జట్టు
దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, కుసల్ మెండిస్, భానుక రాజపక్స(వికెట్ కీపర్), దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, రమేష్ మెండిస్, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, లహిరు మధుశంక, ప్రవేణ్ శంకన్, ప్రవేణ్ శంకన్, కసున్ రజిత, జయవిక్రమ, నువానీడు ఫెర్నాండో, మతీషా పతిరన, నువాన్ తుషార
చదవండి: 'హార్ధిక్ పాండ్యా ఇద్దరి ఆటగాళ్లతో సమానం.. అయితే వన్డేల్లో మాత్రం ఆడకూడదు'
Comments
Please login to add a commentAdd a comment