Barcelona Open: Rohan Bopanna Pair Beat 4th Seed Croatian Pair - Sakshi
Sakshi News home page

Barcelona Open: నాలుగో సీడ్‌ జోడీపై బోపన్న ద్వయం గెలుపు

Published Thu, Apr 20 2023 1:08 PM | Last Updated on Thu, Apr 20 2023 1:14 PM

Barcelona Open: Rohan Bopanna Pair Beat 4th Seed Croatian Pair - Sakshi

బార్సిలోనా ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోరీ్నలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో నాలుగో సీడ్‌ మాట్‌ పావిచ్‌–నికోలా మెక్టిక్‌ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించింది.

97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం మూడు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement