వన్డే వరల్డ్‌కప్-2023 కోసం ఆదివారం(జూలై 18) నుంచి జింబాబ్వేలో క్వాలిఫియర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హరారే వేదికగా జింబాబ్వే,నేపాల్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ షురూ కానుంది. ఈ అర్హత టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. గ్రూప్ ‘ఎ’లో వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, అమెరికా... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ లీగ్ మ్యాచ్‌లు ఆడతాయి.
ఫైనల్స్‌కు చేరే రెండు జట్లు అక్టోబర్–నవంబర్‌లలో భారత్ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇక ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు శనివారం 10 జట్లు కెప్టెన్‌లు ట్రోఫీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోషూట్ హరారేలోని వైల్డ్ ఈజ్ లైఫ్ శాంక్చురీలో జరిగింది.
వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ 2023 పూర్తి షెడ్యూల్
18 జూన్
జింబాబ్వే v నేపాల్, (హరారే స్పోర్ట్స్ క్లబ్)
వెస్టిండీస్ v , (తకాషింగా క్రికెట్ క్లబ్)
19 జూన్
శ్రీలంక వర్సెస్ యూఏఈ, (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్)
ఐర్లాండ్ వర్సెస్ ఒమన్, (బులవాయో అథ్లెటిక్ క్లబ్)
20 జూన్
జింబాబ్వే వర్సెస్ నెదర్లాండ్స్, (హరారే స్పోర్ట్స్ క్లబ్)
నేపాల్ v యూఎస్‌ఏ, (తకాషింగా క్రికెట్ క్లబ్)
21 జూన్
ఐర్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్, (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్)
ఒమన్ వర్సెస్, (బులవాయో అథ్లెటిక్ క్లబ్)
22 జూన్
వెస్టిండీస్ వర్సెస్ నేపాల్, (హరారే స్పోర్ట్స్ క్లబ్)
నెదర్లాండ్స్ వర్సెస్ యూఎస్‌ఏ, (తకాషింగా క్రికెట్ క్లబ్)
23 జూన్
శ్రీలంక వర్సెస్ ఒమన్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
స్కాట్లాండ్ v యూఏఈ, బులవాయో అథ్లెటిక్ క్లబ్
24 జూన్
జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్, హరారే స్పోర్ట్స్ క్లబ్
నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్, తకాషింగా క్రికెట్ క్లబ్
25 జూన్
శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
స్కాట్లాండ్ వర్సెస్ ఒమన్, బులవాయో అథ్లెటిక్ క్లబ్
26 జూన్
జింబాబ్వే వర్సెస్ యూఎస్‌ఏ , హరారే స్పోర్ట్స్ క్లబ్
వెస్టిండీస్ వర్సెస్ నెదర్లాండ్స్, తకాషింగా క్రికెట్ క్లబ్
27 జూన్
శ్రీలంక వర్సెస్ స్కాట్లాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
ఐర్లాండ్ వర్సెస్ యూఏఈ, బులవాయో అథ్లెటిక్ క్లబ్
29 జూన్
సూపర్ 6: A2 v B2, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
30 జూన్
సూపర్ 6: A3 v B1, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
ప్లేఆఫ్: A5 v B4, తకాషింగా క్రికెట్ క్లబ్
1 జూలై
సూపర్ 6: A1 v B3, హరారే స్పోర్ట్స్ క్లబ్
2 జూలై
సూపర్ 6: A2 v B1, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
ప్లేఆఫ్: A4 v B5, తకాషింగా క్రికెట్ క్లబ్
3 జూలై
సూపర్ 6: A3 v B2, హరారే స్పోర్ట్స్ క్లబ్
4 జూలై
సూపర్ 6: A2 v B3, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
ప్లేఆఫ్: 7వ v 8వ తకాషింగా క్రికెట్ క్లబ్
5 జూలై
సూపర్ సిక్స్: A1 v B2, హరారే స్పోర్ట్స్ క్లబ్
6 జూలై
సూపర్ సిక్స్: A3 v B3, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
ప్లేఆఫ్: 9వ v 10వ తకాషింగా క్రికెట్ క్లబ్
7 జూలై
సూపర్ సిక్స్: A1 v B1, హరారే స్పోర్ట్స్ క్లబ్
9 జూలై
ఫైనల్, హరారే స్పోర్ట్స్ క్లబ్
Comments
Please login to add a commentAdd a comment