
Cristiano Ronaldo To Become Dad To Twins Again: స్టార్ ఫుట్‌బాలర్, పోర్చుగీస్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అభిమానులకు శుభవార్త చెప్పాడు. నాలుగోసారి తండ్రి కాబోతోన్నట్లు ప్రకటించాడు. మరోసారి కవలలకు తండ్రి కాబోతున్నానని సోషల్‌మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇప్పటికే ఈ స్టార్ ప్లేయర్‌కు నలుగురు పిల్లలు(క్రిస్టియానో రొనాల్డొ జూనియర్(11), ఈవా, మెటియో(కవలలు), అలానా మార్టినా(4)) ఉన్నారు. కాగా, తన భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ గర్భవతి అని, కవలలు పుట్టబోతున్నారని రొనాల్డొ గురువారం ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు.
చదవండి: టీమిండియాకు హెల్ప్ కావాలా..? నేను రెడీ అంటున్న 'జార్వో'
Comments
Please login to add a commentAdd a comment