CWC 2023 2nd Semi Final: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా | CWC 2023 2nd Semi Final: South Africa Won The Toss And Elected To Bat First | Sakshi
Sakshi News home page

CWC 2023 2nd Semi Final: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా

Published Thu, Nov 16 2023 1:39 PM | Last Updated on Thu, Nov 16 2023 1:47 PM

CWC 2023 2nd Semi Final: South Africa Won The Toss And Elected To Bat First - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 16) రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.  

ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేసింది. లుంగి ఎంగిడి స్థానంలో తబ్రేజ్‌ షంషి తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. స్టోయినిస్‌,సీన్‌ అబాట్‌ల స్థానాల్లో మ్యాక్స్‌వెల్‌, స్టార్క్‌ రీఎంట్రీ ఇచ్చారు. 

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్‌), టెంబా బవుమా(కెప్టెన్‌), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement